వరలక్ష్మి నీ వ్ర తము చేయుదుమమ్మా
తప్పు లున్న మన్ని0చి మమ్మేలుమమ్మ
ఇలలో నీవే మా కల్పవల్లివమ్మా
వరలక్ష్మి నీకు వ0ద0న0 || వరలక్ష్మి ||
చ. ఆదిలక్ష్మి నిన్నే మనసార వేడెదనా
హృదయమున నిలిచి కరుణి0చవమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి
2. ధనలక్ష్మి నిన్ను ఘనముగా సేవి0తుము
ధన్యులను చేయ రావమ్మా
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి||
3. గజలక్ష్మి నిన్ను భజనతో పూజి0తుము
అభయమిచ్చి మమ్మేలగ రావమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
4. విజయ లక్ష్మి నిన్ను వినయముగ పూజి0తుము
అఖ0డ విజయమునరి0పగ రావమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
5. స0తానలక్ష్మి నిన్న్ను శా0తముగా సేవి0తుము
వ0శరక్షణ సేయగారావమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
6. ధాన్యలక్ష్మి నిన్ను ఎల్లపుడు ధ్యాని0తుము
ఙ్ఞానమొసగి విఙ్ఞానిగ సేయవమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
7. ఐశ్వర్యలక్ష్మి నిన్ను లక్షముగ వేడెదము
నిర్లక్షముచేయక రక్షి0పరావవమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
8. అష్టలక్ష్ములారా మిమ్ము ఆశతో వేడెదము
కష్టాలు తొలగి0చగరావమ్మ
ఇలలో నీవె మాకల్పవల్లివమ్మ || వరలక్ష్మి ||
varalakshmi nee vrathamu cheayudumammaa
tappu lunna manni0chi mammealumamma
ilaloa neevea maa kalpavallivammaa
varalakshmi neeku va0da0na0 || varalakshmi ||
cha. aadilakshmi ninnea manasaara veaDedanaa
hRdayamuna nilichi karuNi0chavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi
2. dhanalakshmi ninnu ghanamugaa seavi0tumu
dhanyulanu cheaya raavammaa
ilaloa neeve maakalpavallivamma || varalakshmi
3. gajalakshmi ninnu bhajanatoa pooji0tumu
abhayamichchi mammealaga raavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi ||
4. vizialakshmi ninnu vinayamuga pooji0thumu
akha0Da vijayamunari0paga raavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi ||
5. sa0taanalakshmi ninnnu Saa0tamugaa seavi0tumu
va0SarakshaNa seayagaaraavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi ||
6. dhaanyalakshmi ninnu ellapuDu dhyaani0tumu
~m~naanamosagi vi~m~naaniga seayavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi ||
7. aiSvaryalakshmi ninnu lakshamuga veaDedamu
nirlakshamucheayaka rakshi0paraavavamma
ilaloa neeve maakalpavallivamma || varalakshmi ||
8. ashtalakshmulaaraa mimmu aaSatoa veaDedamu
kashTaalu tolagi0chagaraavamma
kailaloa neeve maakalpavallivamma || varalakshmi ||
No comments:
Post a Comment