పదములె చాలు రామ
ప. పదములె చాలు రామ నీపద ధూళులె పదివేలు
అ.ప. నీ పదమ0టిన పాదుకలు
మమ్మాదుకొని ఈ జగమేలు
1. కోవెలలోనికి రాలేను
నీకోరినకానుక తేలేను
నినుకానక నిముష0మనలేను
నువుకనబడితే నే కనలేను ( పదములె చాలు )
2. నీ దయ గౌతమి గ0గ రామయ
నీదాసులు మునుగ0గ
నా బ్రతుకొక నావ
దానినినడిపె త0డ్రివి నీవా ( పదములె చాలు )
padhamule chaalu raama
padhamule chaalu raama
neepadha DhooLule padhivaelu
nee padhamantina paadhukalu
mammaadhukoni ee jagamaelu
1. koavelaloaniki raalaenu
neekoarinakaanuka thaelaenu
ninukaanaka nimuSham manalaenu
nuvukanabadithae nae kanalaenu ( padhamule chaalu )
2. nee dhaya gauthami ganga raamaya
needhaasulu munuganga
naa brathukoka naava
dhaanininadipe thandrivi neevaa ( padhamule chaalu )
No comments:
Post a Comment