About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.
Showing posts with label లలిత హారతి (Lalitha Harathi). Show all posts
Showing posts with label లలిత హారతి (Lalitha Harathi). Show all posts

Monday, 10 December 2012

ఘల్లుగల్లున పాదగజ్జెల0ధెలు మ్రోగ


http://musicmazaa.com/MMaPlayer/play/

ఘల్లుగల్లున పాదగజ్జెల0ధెలు మ్రోగ
కలహ0స నడకల  కలికి ఎక్కడికే
జడలోని గ0గను ధరియి0చు కొన్నట్టి
జగములేలే  సా0బశివుని సన్నిధికే మ0గళం మ0గళం

1. తళతళమను రత్న తాట0కములు మెరయ
పసిడి కు0డలముల పడతి ఎక్కడికే
కరి చర్మా0బరదరుడు పురహరుడైనట్టి
గురుడైన బోళా శ0కరుని సన్నిధికే మ0గళం మ0గళం

2. చె0గావి చీరలు కొ0గులు జార0గ
ర0గైన నవమోహనా0గి ఎక్కడికే
పులితోలు వస్త్రములు వీభూధి ధరియి0చు
మ0డల మేలే జగదీసు సన్నిధికే మ0గళం మ0గళం    

http://musicmazaa.com/MMaPlayer/play/

ghallu ghalluna paadaga
ghallugallunaa paadha gajjela0dhelu mroaga 
kalaha0sa naDakala  kaliki ekkaDikea
jaDaloani ga0ganu dhariyi0chu konnaTTi 
jagamulealea  saa0baSivuni sannidhikea ma0gaLam ma0gaLam  
1. taLataLamanu ratna taaTa0kamulu meraya 
pasiDi ku0Dalamula paDati ekkaDikea
kari charmaa0baradaruDu puraharuDainaTTi 
guruDaina boaLaa Sa0karuni sannidhikea ma0gaLam ma0gaLam 

. che0gaavi cheeralu ko0gulu jaara0ga
ra0gaina navamoahanaa0gi ekkaDikea 
pulitoalu vastramulu veebhoodhi dhariyi0chu
ma0Dala  mealea jagadeesu sannidhikea ma0gaLam ma0gaLam       
  

Saturday, 14 April 2012

అ0బ నీకిదే హారతి శ్రీరాజరాజేశ్వరి (amba neekide harathi

          అ0బ నీకిదే  హారతి   శ్రీరాజరాజేశ్వరి   (2)

1.  పరమ భక్తులు నిన్ను భజియు0చు చున్నారు   (2)
     పరిపాలి0చి బ్రోవవే  శ్రీ జగదేశ్వరి
     పరిపాలి0చి బ్రోవవే శ్రీ జగదేశ్వరి
     అ0బ నీకిదే  హారతి

2. నీ పాదములు నమ్మి నిను కొలుచుచున్నాము   (2)
   కాపాడి కరుణి0చవే  కనికరములతో
   కాపాడి కరుణి0చవే  కనికరములతో               
   అ0బ నీకిదే  హారతి

English Lyrics

  a0ba neekidhae  haarathi   shreeraajaraajaeshvari   (2)

1.parama bhakthulu ninnu   bhajiyu0chu chunnaaru
  paripaali0chi broavavae   shree jagadhaeshvari
  paripaali0chi broavavae   shree jagadhaeshvari   
  a0ba neekidhae  haarathi

2. nee paadhamulu nammi ninu koluchuchunnaamu   2
   kaapaadi karuNi0chavae  kanikaramulathoa    
   kaapaadi karuNi0chavae  kanikaramulathoa     
   a0ba neekidhae  haarathi
            

Friday, 13 April 2012

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా (Lalitha Mangala Harath(



శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

1.    జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
      అనయము మము కనికరమున కాపాడే జననీ,
     మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
     మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి.
     శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
     శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మం

2   అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,
    అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
   రవ్వల తళుకుల కళళా జ్యోతుల --- కర్పూరహారతి,
   సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి.
   శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
   శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
   శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

Sunday, 31 July 2011

శీతాద్రి శిఖరాన్న ( Seethadri sikharanna Sri Lalitha Harathi)

http://www.4shared.com/music/N_cCU0k7/Sitadri.html     or

http://www.raaga.com/player4/?id=48022&mode=100&rand=0.౯౮౧౬౦౮౪౮౮౩౬౪౧౪౫౨

శీతాద్రి శిఖరాన్న  పగడాలు తాపించు |
మా తల్లి నత్తునకు నీరాజనం _
కె0పైన నీరాజనం                      || భక్తి     కెo పైన నీరాజనం   ||


యోగీ0ద్ర హృదయాన మ్రోగేటి మాతల్లి |
బాగైన అందెలకు నీరాజనం _
బంగారు నీరాజనం   భక్తి పొంగారు నీరాజనం

నెలతాల్పు డెందాన  వలపు వీణలు మీటు
మాతల్లి    గాజులకు నీరాజనం -
రాగాల   నీరాజనం || భక్తి తాళాల   నీరాజనం ||

మనుజాళి హృదయాన తిమిరాలు తొలగి0చు
మాతల్లి    నవ్వులకు  నీరాజనం -
ముత్యాల  నీరాజనం భక్తి  నృత్యాల నీరాజనం

చెక్కిళ్ళ కాంతితో    కిక్కిరిసి  అలరారు
మా తల్లి ముంగురుల నీరాజనం -
రతనాల నీరాజనం  భక్తి జతనాల నీరాజనం

పసి బిడ్డలను చేసి  -  ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం -
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాలు మరపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుoకుమకు భక్తి నీరాజనం -
నిండిన నీరాజనం   భక్తి మెండైన నీరాజనం

ఏటి పిల్లల వోలె గాలి కల్లల నాడు
మాతల్లి కురులకు నీరాజనం _
నీలాల నీరాజనం  భక్తి భావాల నీరాజనం  

జగదేక మోహిని  సర్వేశు గేహిని
మా తల్లి రూపులకు నీరాజనం  _
నిలువెత్తు   నీరాజనం   భక్తి నిలువెత్తు   నీరాజనం


http://www.4shared.com/music/N_cCU0k7/Sitadri.html


Seethadri Sikharana


Seethadri sikaharana pagadalu thapinchu
Maa thalli naththunaku  neerajanam
kempaina neerajanam   Bhakthi  pempaina neerajanam  ||

Yogendra hrudayana  mrogeti maa thalli
Baggaina andelaku neerajanam
Bangaru neerajanam     Bhakti pongaru neerajanam

Nelathalpu dendana valapu veenalu meetu
Maa thalli gaajulaku neerajanam
Ragala neerajanam    Bhakti thalala neerajanam    ||

Manujali hrudayalathiralu samayinchu
Mathalli navvulaku neerajanam
Muthyala neerajanam      Bhakhti nruthyala neerajanam   ||

Chekkilla kanthitho krikkirisi alararu
Mathali mungurula neerajanam
Rarthanala neerajanam     Bhakhthi jathanala neerajanm  ||

Pasibiddalanu chesi   prajanella palinchu
Maa thalli choopulaku neerajanm
Anuraga neerajanam ,    Bhakthi jathanal neerajanam   ||

Pagadala marapinchu inabimba manipinchu
Maa thalli kumkumaku neerajanam
Anuraga neerajanam   Bhakti kanaraga neerajanam   ||

Yeti pillala vole gali kallala nadu
Mathalli kurulaku neerajanam
Neelaala neerajanam     Bhakti bhavala neeraajanam   ||

Jagadeka mohini    sarveshu gehini
Maa thalli roopunaku neeraajanam
Niluveththu neeraajanam     Bhakthi niluveththu neeraajanam  ||