http://gaana.com/#!/songs/maa-telugu-talliki
ప. మా తెలుగు తల్లికి మల్లెపూద0డ , మాకన్నతల్లికి మ0గళారతులు
అ.ప. కడుపులో బ0గారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులోసిరులు దొరలి0చు మాతల్లి
చ. గలగలా గోదారి కదలి పోతు0టేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతు0టేను
బ0గారు ప0టలే ప0డుతాయి
మురిపాలముత్యాలె దొర్లుతాయి ||మా||
2. అమరావతి నగరి అపురూపశిల్పాలు
త్యాగయ్య గొ0తులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్య0దనాలు
నిత్యమై నిఖిలమై నిలచియు0డేదాక ||మా||
3. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
థిమ్మరుసు ధీయుక్తి, కృష్నరాయల కీర్తి
మాచెవులు రి0గుమని మారు మ్రోగే దాక
నీపాటలే పాడుతా0, నీ ఆటలే ఆడుతాం
జైతెలుగుతల్లి, జైతెలుగుతల్లి, జైతెలుగుతల్లి ||మా|| pa. maa telugu talliki mallepooda0Da maakannatalliki ma0gaLaaratulu
a.pa. kaDupuloa ba0gaaru, kanuchoopuloa karuNa
chirunavvuloasirulu dorali0chu maatalli
cha. galagalaa goadaari kadali poatu0Teanu
biraabiraa kRshNamma paruguliDutu0Teanu
ba0gaaru pa0Talea pa0Dutaayi
muripaalamutyaale dorlutaayi ||maa||
2. amaraavati nagari apuroopaSilpaalu
tyaagayya go0tuloa taaraaDunaadaalu
tikkayya kalamuloa tiyya0danaalu
nityamai nikhilamai nilachiyu0Deadaaka ||maa||
3. rudramma bhujaSakti, mallamma patibhakti
thimmarusu dheeyukti, kRshnaraayala keerti
maachevulu ri0gumani maaru mroagea daaka
neepaaTalea paaDutaa0, nee aaTalea aaDutaam
jaitelugutalli, jaitelugutalli, jaitelugutalli ||maa||

No comments:
Post a Comment