(సాయకాల సమయములో వరుస )
ప. పున్నమి వెన్నల దినములలో విరిసిన మల్లెలపూవులతో
లలిథదేవిని మనమ0తా పూజి0చెదము రారమ్మ
స చ. వజ్రాల పీట వేసాము పీత0బరములు పరిచాము
రంగవల్లులు వేసాము మామిడి తోరణము కట్టా ము
2. శక్తి రూపిణి నీవమ్మా శ్రీచక్రవాసిని రావమ్మా
కు0కుమపూజలు నీకమ్మా నీ దేవెనలు మాకమ్మా
3. మెఖలో ముత్యాల హారముతో కరముల నవరత్న గాజులతో
నడుమున బ0గరు వడ్డాణముతో ఘల్లు ఘల్లున రావమ్మ
4. వరములనిచ్చ్చును వనజాక్షి ఙ్ఞానమునిచ్చును జలజాక్షీ
కైవల్య మిచ్చును కామక్షీ మోక్షమిచ్చును మీనాక్షీ
pa. punnami vennala dinamulaloa virisina mallelapoovulatoa
lalithadeavini manama0taa pooji0chedamu raaramma
cha. vajraala peeTa veasaamu peeta0baramulu parichaamu
rangavallulu veasaamu maamiDi toaraNamu kattamu
2. Sakti roopiNi neevammaa Sreechakravaasini raavammaa
ku0kumapoojalu neekammaa nee deavenalu maakammaa
3. meKaloa mutyaala haaramutoa karamula navaratna gaajulatoa
naDumuna ba0garu vaDDaaNamutoa ghallu ghalluna raavamma
4. varamulanichcchunu vanajaakshi ~m~naanamunichchunu jalajaakshee
kaivalya michchunu kaamakshee moakshamichchunu meenaakshee
No comments:
Post a Comment