http://ww.smashits.com/rama/paluke-bangaramayena/song-65166.html
పలుకే బ0గరమాయెనా కోద0డపాణి
పలుకే బ0గరమాయె పిలిచినపలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కనిత0డ్రి ||పలుకే ||
1. రాతినాతిగజేసి భూతలమున
ప్రఖ్యాతి చె0దితివని నెరనమ్మితి నిన్నే త0డ్రి
2. ఎ0తవేడిన నీకు సు0తైనదయరాదు
ప0తముసేయ నేనె0తటి వాడనుత0డ్రి
3. శరణాగతత్రాణ బిరుదా0కితుడవు గాన
కరుణి0చు భద్రాచల వరరామదాసపోషక ||పలుకే ||
http://ww.smashits.com/rama/paluke-bangaramayena/song-65166.html
palukea ba0garamaayenaa koada0DapaaNi
palukea ba0garamaaye pilichinapalukaveami
kalaloa nee naamasmaraNa maruva chakkanita0Dri ||palukea ||
1. raatinaatigajeasi పలుకే బ0గరమాయెనా కోద0డపాణి
prakhyaati che0ditivani neranammiti ninnea ta0Dri
2. e0taveaDina neeku su0tainadayaraadu
pa0tamuseaya neane0taTi vaaDanuta0Dri
3. SaraNaagatatraaNa birudaa0kituDavu gaana
karuNi0chu bhadraachala vararaamadaasapoashaka ||palukea ||
No comments:
Post a Comment