రామచ0ద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ - మహిత మ0గళ0 |
1. కౌసలేశా య మ0దహాస దాస పోషకాయ
వాసవాది వినుత, సర్వమ0గళ0 |
2. విమల రూపాయ వివిధవేదాoత - వేద్యాయ
సుము ఖ చిత్తకామితాయ శుభ మ0గళ0 |
3. రామదాసాయ మృదుల హృదయ - కమల వాసాయ
స్వామి భద్రగిరి వరాయ - సర్వమ0గళ0
సర్వమ0గళ0 సర్వమ0గళ0 ||
No comments:
Post a Comment