సాయ0కాల సమయ0 లో స0ద్యా దీపారాధనలో
వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి || సా ||
1. కాళ్ళకు గజ్జెలు కట్టి0ది ఘల్లుఘల్లున వచ్చి0ది
పిలిచిన వె0టనే వచ్చి0ది అడిగినవన్నీ యిచ్చీ0దీ || సా ||
2. అ0దరు చేరి రార0డి పూజలు బాగుగ చేయ0డి
ర0గులగాజులు తేర0డి ముత్తైదువులకు ప0చడి || సా ||
3. ధనములను ఇచ్చెను ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి
వరములనిచ్చును వరలక్ష్మి స0తానమిచ్చును స0తానలక్ష్మి || సా ||
4. వజ్రకిరీట0 చూడ0డీ ముత్యాలహార0 చూడ0డీ
నాగభరణ0 చూడ0డీ దేవీ రూప0 కనర0డీ || సా ||
saaya0kaala samaya0 loa sa0dyaa deepaaraadhanaloa
vachchenu talli varalakshmi vachchenu talli varalakshmi || saa ||
1. kaalhlhaku gajjelu katti0di ghallughalluna vachchi0di
pilichina ve0Tanea vachchi0di adiginavannee yichchii0dee || saa ||
2. a0daru cheari raara0di poojalu baaguga cheaya0di
ra0gulagaajulu teara0Di muttaiduvulaku pa0chadi
3. dhanamulanu ichchenu dhanalaxmi dhaanyamunichchunu dhaanyalaxmi
varamulanichchunu varalaxmi sa0taanamichchunu sa0taanalaxmi
4. vajrakireeta0 chooda0dee mutyaalahaara0 chooda0dee
naagabharana0 chooda0dee deavee roopa0 kanara0dee

No comments:
Post a Comment