appani varaprasAdi
http://www.4shared.com/mp3/o043okZo/Misc_-_Track_01.
appani varaprasAdi annamayya
appasamu mAkE kalaDannamayya
aMtaTiki Elikaina AdinArAyaNu tana
aMtaraMgAna nilipina(penu) annamayya
saMtasAna cheluvoMdE sanakasanaMdanAdu-
laMtaTivADu tALLApAka annamayya ||
birudu TekkemulugA pekkusaMkIrtanamulu
harimIda vinnaviMche annamayya
virivigaliginaTTi vEdamula arThamella
arasi telipinADu annamayya ||
aMdamaina rAmAnuja AchAryamatamunu
aMdukoni nilachinADu annamayya
viMduvale mAkunu SrIvEMkaTanAThuninichche
aMdarilO tALLapAka annamayya ||
4. మేలుకో శృ0గార రాయ మేటి మదన గోపాలా
మేలుకో శృ0గార రాయ మేటి మదన గోపాలా
మేలుకోవే నాపాల మి0చిన నిధానమా
1.స0దడి0చే గోపికల జవ్వన వనములోన
క0దువదిరిగే మద గజమవు
యి0దుముఖి సత్యభామ హృదయ పద్మములోని
గ0ధముమరిగినట్టి గ0డు టుమ్మెదా
2. గతిగూడి రుక్మిణి కౌగిట ప0జరములో
రతి ముద్దు గుడిసేటి రాచిలుకా
సతులు పదారువేల జ0ట కన్నుకలువలకు
ఇతవై పొడమిన నా యి0దుబి0బమా
3.వరుస కొలవిలోని వారి చన్ను కన్నులపై
నిరతి వాలిన నా నీల మేఘమా
సిరినురమున మోచి శ్రీవే0కటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్ప తరువా
mealukoa SR0gaara raaya
mealukoavea naapaala mi0china nidhaanamaa
1.samealukoa SR0gaara raaya0daDi0chea goapikala javvana vanamuloana
ka0duvadirigea mada gajamavu
yi0dumukhi satyabhaama hRdaya padmamuloani
ga0dhamumariginaTTi ga0Du Tummedaa
2. gatigooDi rukmiNi kougiTa pa0jaramuloa
rati muddu guDiseaTi raachilukaa
satulu padaaruveala ja0Ta kannukaluvalaku
itavai poDamina naa yi0dubi0bamaa
3.varusa kolaviloani vaari channu kannulapai
nirati vaalina naa neela meaghamaa
sirinuramuna moachi Sreevea0kaTaadri meeda
garima varaalichchea kalpa taruvaa
5. సతులాల చూడరే
http://www.4shared.com/mp3/4M2q4Dzj/02Sthulala_Choodare
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
గతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు
వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడుsatulAla chUDarE
satulAla chUDarE SrAvaNabahuLAshTami(
gatalAya naDurEyi( galige SrIkRshuDu
puTTEyapuDE chaturbhujAlu SaMkhuchakrAlu
yeTTu dhariyiMchenE yI kRshNuDu
aTTe kirITamu nAbharaNAlu dhariMchi
yeTTA neduTa nunnADu yI kRshNuDu
vachchi brahmayu rudruDu vAkiTa nutiMchagAnu
yichchagiMchi vinuchunnA(DIkRshNuDu
muchchaTADI dEvakitO muMchi vasudEvunitO
hechchinamahimalatO yI kRshNuDu
koda dIra mari naMdagOpunaku yaSOdaku
idigO tA biDDADAye nIkRshNuDu
adana SrI vEMkaTESuDai yalamElmaMga(gUDi
yeduTanE niluchunnA DIkRshNuDu
6. ఇట్టి ముద్దులాడి
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన
చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన
తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే ||
iTTi muddulADi baaluDaeDavaaDu vaani
paTTi techchi poTTaniMDa paalu vOyarae
aamiDai paarideMchi kaageDi vennalalOna
chaema poovu kaDiyaala chaeyipeTTi
cheema guTTenani tana chekkiTa kanneeru jaara
vaemaru vaapOye vaani veDDuveTTarae
muchchuvale vachchi tana muMgamuruvulachaeyi
tachcheDi perugulOna tagaveTTi
nochchenani chaeyideesi nOranella jollugaara .
vochcheli vaapOvuvaani nooraDiMcharae
eppuDu vachchenO maa yillu jochchi peTTaelOni
chepparaani vuMgaraala chaeyipeTTi
appaDaina vaeMkaTaedriasavaalakuDu gaana
tappakuMDa beTTevaani talaketta rae
7. ముద్దుగారే యశోద
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడుతిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యముపoతమాడే కంసుని పాలి వజ్రముకాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసచెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు ||
.రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడముమితి గోవర్థనపు గోమేధికముసతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యముగతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు ||
.కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగముఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలముపాలజలనిధిలోన పాయని దివ్య రత్నముబాలుని వలె తిరిగే పద్మనాభుడు ||
muddugaarae yaSOda
muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
tiddaraani mahimala daevakee sutuDu
aMtaniMta golletala arachaeti maaNikyamu
paMtamaaDae kaMsuni paali vajramu
kaaMtula mooDu lOkaala garuDa pachcha poosa
cheMtala maalOnunna chinni kRshnuDu ||
ratikaeLi rukmiNiki raMgumOvi pagaDamu
miti gOvarthanapu gOmaedhikamu
satamai SaMkhuchakraala saMdula vaiDhooryamu
gatiyai mammu gaachae(Ti)kamalaakshuDu ||
kaaLiMguni talalapai kappina pushyaraagamu
aelaeTi SreevaeMkaTaadri yiMdraneelamu
paalajalanidhilOna paayani divya ratnamu
baaluni vale tirigae padmanaabhuDu ||
8. ఆంజనేయ అనిలజ
ఆంజనేయ అనిలజ హనుమం
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
నీరంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి
ఆర్జునుదుకౌరవుల గెలిచే
సంగర భూమినిసారెకు భీముడు
పురుషాముగ్రము తెచ్చు చోట
నీరోమములు కావ నిఖిల కారణము ||
నీ మూలమునగాదె నేలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయనురాము
దు నీ వంకనేపొ రమణి సీతా దే
విప్రేమముతొ మగుడా పెండ్లాడెను ||
బలుదైత్యులను దుంచ బంటు
తనము మించకలకాలమునునెంచ
కలిగితిగాఅల శ్రీవేంకటపతి అండనె
మంగాంబుధి నిలయపు హనుమంత నెగదితిగా ||
aanjaneaya anilaja hanumanthaSree aamjanaeya anilaja hanumamtaSree aamjanaeya anilaja hanumamta neeramjakapu chaetalu suralakemta vaSamaa
Charanam1:
taerimeeda nee roopu techchipeTTi aarjunudukauravula gelichae samgara bhoominisaareku bheemuDu purushaamugramu techchu choaTa neeromamulu kaava nikhila kaaraNamu
nee moolamunagaade nealavai sugreevuduraamuni golichi kapiraajaayanuraamudu nee vamkanaepo ramaNi seetaa daevipraemamuto maguDaa pemdlaadenu
baludaityulanu dumcha bamTu tanamu mimchakalakaalamununemcha kaligitigaaala SreevaemkaTapati amDane mamgaambudhinilayapu hanumamta negaditigaa